Page Loader
Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు 
Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు

Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు 

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

Teen kills mother: టిఫిన్ పెట్టలేదన్న కారణంతో ఓ మైనర్ కొడుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka)లోని ముల్‌బాగల్‌లో చోటుచేసుకుంది. బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో టిఫిన్ పెట్టమని తల్లిని అడిగాడు. తల్లి టిఫిన్ పెట్టకపోవడంతో బాలుడికి కోపం వచ్చింది. ఆ కోపంతో ఇనుప రాడ్‌తో తల్లి తలపై కొట్టాడు. దీంతో తల్లి అక్కడిక్కడే మృతి చెందింది. తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తల్లి తలపై ఇనుప రాడ్‌తో కొట్టిన బాలుడు