కర్ణాటక: వార్తలు
రూ.20 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ట్రక్కు మాయం.. ఆందోళనలో వ్యాపారులు
కర్ణాటకలో మరోసారి భారీ స్థాయిలో టామాటా దోపిడీ జరిగింది. ఈ మేరకు కోలార్ APMC యార్డ్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువైన టమాటాలతో బయల్దేరిన లారీ మాయమైపోయింది. ఈ క్రమంలోనే లారీ యజమాన్యం కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు నివసిస్తున్నారు.
కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు
కర్ణాటక తీరం నుంచి కీలక శాస్త్రవేత్తలతో బయలుదేరిన ఓ నౌక సాంకేతిక సమస్యలతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది.
కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్
కర్ణాటక కలబురగిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు
కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోక్‌సభ ఎన్నికలపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో జనతాదళ్ ఒంటరిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు.
Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం అగౌరవంగా ప్రవర్తించిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
'చంద్రయాన్-3 మిషన్' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం
చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో ఓ కర్ణాటక లెక్చరర్ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.
ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
బెంగళూరులోని ఐకియా స్టోర్‌లోని ఒక మహిళా కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
కర్ణాటకలో బీభత్సంగా మద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్
కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు.
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.
కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా మహిళా రైతు
కర్ణాటకలో టామాటా దొంగలు పేట్రేగిపోయారు.దీంతో బాధిత మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కొందరు దుండగులు ఏకంగా టామాటా పంటనే దొంగిలించారు.
ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఈ మేరకు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం
కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.
సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు
రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్
గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులు.. మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు
ఓ రైల్వే స్టేషన్ సిబ్బంది అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో వందలాది ప్రయాణికులు ట్రైన్ మిసయ్యారు.
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన స్నేహితుడి గొంతు కోసి, రక్తాన్ని తాగేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు
బదిలీపై వెళ్తున్న ఓ పోలీస్ అధికారి, సదరు పోలీస్ స్టేషన్ బాధ్యతలను తన కూతురికే అప్పగించిన అరుదైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.
గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం
ఇనుప ఖనిజ తవ్వకాల రారాజు, కర్ణాటక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ
బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది.
కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.
కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
శాసనసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 5 ప్రధాన హామీలపై మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య స్వయంగా ప్రకటన చేశారు.
కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం
ఇండియన్ ఎయిర్‌ఫర్స్‌కు సూర్యకిరణ్ ట్రైనర్ విమానం గురువారం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ కుప్పకూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి
కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం శనివారం కేబినెట్‌ను విస్తరించనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు
సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలోని పార్టీ అధిష్టానం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.
సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?
కర్ణాటక సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తదుపరి సీఎంగా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.