English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara: ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
    తదుపరి వార్తా కథనం
    Devara: ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
    ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ

    Devara: ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన "దేవర" చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

    విడుదల అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ అయినా, చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.

    దసరా కానుకగా విడుదలైన సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

    యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "దేవర" విజయంతో తారక్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

    వివరాలు 

    థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ రిలీజ్

    ఇదిలా ఉండగా, "దేవర" డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అనే ఆడియన్స్ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ "దేవర" డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.

    అందువల్ల, "దేవర" నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది. "దేవర" డిజిటల్ హక్కుల అమ్మకాలు జరిగినప్పుడే, థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ డీల్ చేసారు.

    ఈ నేపథ్యంలో, "దేవర" గత నెల 27న విడుదలైంది. ఎనిమిది వారాల లెక్కన నవంబర్ రెండో వారానికి ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది.

    అందువల్ల, "దేవర" మేకర్స్ సమాచారం ప్రకారం, నవంబర్ 8న డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన

    ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ తప్ప మిగతా వారు అందరూ నెట్ ఫ్లిక్స్ లోగోతో "దేవర" 8న రాబోతోంది అని పోస్టులు పెడుతున్నారు.

    అయితే, నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే "దేవర" 8నుంచి వస్తుందా లేకపోయేదే తెలుస్తుంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర
    జూనియర్ ఎన్టీఆర్
    జాన్వీ కపూర్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    దేవర

    Devara: 'దేవర' నుండి కీలక అప్డేట్..  ఎల్లుండే మూడవ సింగిల్  'దావూది'  విడుదల  సినిమా
    Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్ సినిమా
    Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్? జూనియర్ ఎన్టీఆర్
    Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే? జూనియర్ ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం! సినిమా
    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్ దేవర
    Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్  దేవర
    Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్‌ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన  దేవర

    జాన్వీ కపూర్

    లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్ దేవర
    RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ సినిమా
    RC16: బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్  సినిమా
    Devara: జాన్వీ మరో పోస్టర్ విడుదల చేసిన దేవర టీమ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025