NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara: ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ 
    తదుపరి వార్తా కథనం
    Devara: ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ 
    ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్

    Devara: ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    09:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్‌,కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న"దేవర" సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

    ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇప్పటికే రికార్డులను బద్దలు కొడుతున్నాయి.

    ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్,సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంసెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

    అలాగే,ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉహింహిచిన దాని కంటే ఎక్కువ రాబట్టాయి.

    "దేవర"చిత్రం ఇప్పటికే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది.ప్రీమియర్ల ద్వారా $2.4 మిలియన్,తొలి రోజు $600K కలెక్ట్ చేసి మొత్తం 3 మిలియన్ మార్క్‌ను అందుకుంది.

    వివరాలు 

    ప్రీమియర్ల ద్వారా ఆల్ టైమ్ టాప్-3లో "దేవర" 

    టికెట్ ప్రీ-సేల్స్‌లో కూడా సినిమా కొత్త రికార్డులను సృష్టించింది.గురువారం నాటికి 1,00,000 టిక్కెట్లు ప్రీ-సేల్స్ ద్వారా విక్రయించబడ్డాయి.

    ఈ ప్రీమియర్ల ద్వారా "దేవర" ఆల్ టైమ్ టాప్-3లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

    మరికొద్ది గంటల్లో 26న గ్రాండ్ ప్రీమియర్స్‌లో విడుదల కానుంది "దేవర".ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    6 సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సోలోగా విడుదల అవుతోంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ, "దేవర" కలెక్షన్లు మాత్రం భారీగా ఉంటాయని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దేవర

    Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్ సినిమా
    Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ సినిమా
    Devara: దేవర ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" లాంచ్ ఎప్పుడంటే..? సినిమా
    Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025