Page Loader
Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి 
Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి

Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2024
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దయ అనే వెబ్ సిరీస్ తో పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాదినేని ఒక సినిమా అనౌన్స్ చేశారు. హరిలో రంగ హరి అనే టైటిల్‌తో, వస్తున్న ఈ పాన్-ఇండియన్ వెంచర్ లో సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ లోగోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.ఈ సందర్భంగా OTT ప్లాట్‌ఫారమ్ ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసినట్లు ధృవీకరించింది. గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై యువరాజ్ కార్తికేయన్ , వంశీ బండారు, సహ-నిర్మాతతో, సునీత తాటి , హ్యూన్‌వూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post