Page Loader
Salaar ott release: బిగ్‌న్యూస్‌.. 'సలార్‌ ' ఓటీటీ డేట్‌ ఫిక్స్.. ఏ ఓటీటీలో అంటే..!
Salaar ott release: బిగ్‌న్యూస్‌.. 'సలార్‌ ' ఓటీటీ డేట్‌ ఫిక్స్.. ఏ ఓటీటీలో అంటే..!

Salaar ott release: బిగ్‌న్యూస్‌.. 'సలార్‌ ' ఓటీటీ డేట్‌ ఫిక్స్.. ఏ ఓటీటీలో అంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2024
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ సలార్ మూవీని ఓటిటిలో చూద్దామనుకుంటున్న అభిమానులకు నెట్ ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. 'సలార్'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా వస్తుందని అనుకున్నా, అంతకు ముందే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్ ఫ్లిక్స్ లో సలార్