NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 
    తదుపరి వార్తా కథనం
    Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 
    భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..?

    Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని అందగాడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ .

    ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.

    ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ బజ్ నడుస్తోంది. ఫస్ట్ లుక్,టీజర్,ఇతర ప్రోమోలకు కూడా మంచి ఆదరణ లభించింది.

    కాగా, ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది .

    Details 

    నాగ చైతన్యకు ఇదే అతిపెద్ద డిజిటల్ డీల్

    ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్ ఫ్లిక్స్ అన్ని దక్షిణ భారతీయ, హిందీ భాషల కోసం తండేల్ డిజిటల్ హక్కులను 40 కోట్ల రూపాయలకు పొందింది. నాగ చైతన్యకు ఇదే అతిపెద్ద డిజిటల్ డీల్.

    ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి కీలక పాత్ర పోషిస్తున్నారు. GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శామ్‌దత్ కెమెరా క్రాంక్ చేయగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నెట్ ఫ్లిక్స్
    నాగ చైతన్య
    సాయి పల్లవి

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    నెట్ ఫ్లిక్స్

    ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్ టెక్నాలజీ
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి
    రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం
    ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్  ఓటిటి

    నాగ చైతన్య

    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  తాజా వార్తలు

    సాయి పల్లవి

    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్  నాగ చైతన్య
    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై  తెలుగు సినిమా
    Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు? నాగ చైతన్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025