Page Loader
official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 25, 2024
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. బ్లాక్ బస్టర్ మూవీని జనవరి 26, 2024న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం,తమిళ భాషల్లో ప్రదర్శించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించగా, రష్మిక మందన్న కథానాయికగా నటించింది. టి-సిరీస్,భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్