Page Loader
Nayanthara's Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు..కారణం ఇదే..!
Nayanthara's Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు..కారణం ఇదే..!

Nayanthara's Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు..కారణం ఇదే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణి సినిమా గత కొన్నిరోజులుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో రాముడ్ని కించపరిచే సన్నివేశాలు, ఉన్నాయంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా "లవ్ జిహాద్"ను బలపరిచేలా ఉందని సోలంకివిమర్శించారు. అన్నపూర్ణి చిత్ర నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోలంకి ఫిర్యాదుతో నెట్‌ఫ్లిక్స్ దిగివచ్చింది. తన ప్లాట్ఫారం నుండి అన్నపూర్ణి మూవీని తొలగించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు