ఖుషి: వార్తలు

Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ప్రకటించారు.

07 Sep 2023

సినిమా

ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

VIjay Devarakonda: 100 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తా: దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు మంచి కనెక్షన్లు రావడంతో చిత్ర బృందంతో ఆనందంతో పొంగిపోతోంది.

ఖుషి మూవీ రివ్యూ: ప్రేక్షకులను విజయ్ దేవరకొండ ఖుషి చేసాడా? 

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్, మురళీశర్మ, రోహిణి తదితరులు

ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు ఖుషి సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు.

ఖుషి ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ ఈసారి హిట్టు కొట్టాడా? 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి, ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

అర్జున్ రెడ్డి కాంబో రిపీట్: వైరల్ అవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ కామెంట్స్ 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు.

ఒక్క పోస్ట్ తో అందరికీ ఆసక్తి కలిగించిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? 

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో దర్శనమివ్వబోతుంది.

అది నా పిల్ల అంటున్న విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్ 

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగును సైతం అదే వీడియోలో జత చేసి, తయారు చేసిన మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మరో పాట ప్రోమోను ఖుషి టీమ్ విడుదల చేసింది.

16 Aug 2023

సమంత

ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్: చిన్మయి మాటలపై సమంత ఎమోషనల్ పోస్ట్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటోంది.

ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రం ఆడియో లాంచ్ కు ముహుర్తం ఖరారైంది.

ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా కనిపించిన ఖుషి సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి ట్రైలర్ పై అప్డేట్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్

విజ‌య్ దేవ‌ర‌కొండ, సమంత జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం 'ఖుషి' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తాజా అప్‌డేట్ ఇచ్చింది. షూట్ పూర్తైన సంద‌ర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి విజ‌య్ కేక్ క‌ట్ చేశాడు.

ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్ 

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఖుషి సినిమా వస్తోంది. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి రెండవ పాట రిలీజైంది.