NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్
    తదుపరి వార్తా కథనం
    ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్
    సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్

    ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 14, 2023
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రం ఆడియో లాంచ్ కు ముహుర్తం ఖరారైంది.

    ఆగస్ట్ 15న హైదరాబాద్ హెచ్ఐసీసీ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రారంభం కానుంది.

    శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు,ట్రైలర్ అక్కటుకుంటున్నాయి.

    మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ బాణీలను సమకూర్చాడు. ఇదే వేడుకలో భాగంగా మరో రెండు పాటలనీ ఆడియో లాంచ్ వేదికగా విడుదల చేయనున్నారు.

    వేడుకలో సంగీత దర్శకుడు అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్,జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచరణ్, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఖుషి ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్

    2 DAYS TO GO for the biggest ever celebration of LOVE and MUSIC ❤️#KushiMusicalConcert on AUG 15th at HICC Convention Centre from 6 PM onwards ❤️‍🔥

    Watch the event live here!
    - https://t.co/JR5r0KZ7F2#Kushi in cinemas SEP 1st💥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana… pic.twitter.com/WpOPl0p9mh

    — Mythri Movie Makers (@MythriOfficial) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖుషి
    విజయ్ దేవరకొండ
    సమంత

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఖుషి

    ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్  విజయ్ దేవరకొండ
    ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ విజయ్ దేవరకొండ
    ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ  విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం తెలుగు సినిమా
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  తెలుగు సినిమా

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025