Page Loader
అది నా పిల్ల అంటున్న విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్ 
వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్

అది నా పిల్ల అంటున్న విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 27, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగును సైతం అదే వీడియోలో జత చేసి, తయారు చేసిన మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన విజయ్, దీన్ని రీట్వీట్ చేశారు. అంతేకాకుండా అది నా పిల్ల అంటూ ఓ ఎమోషన్‌ను రాసుకొచ్చాడు. మీమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ, సమంత నటించిన కొత్త చిత్రం ఖుషి విడుదలకు సిద్ధమవుతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లవ్, రోమాన్స్ కలగలుపుతూ వస్తోంది.ఇప్పటికే పాటలు,ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయ్ చేసిన ట్వీట్