
ఖుషి ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ ఈసారి హిట్టు కొట్టాడా?
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి, ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన నెటిజెన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
మరి ఖుషి సినిమా గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఖుషి సినిమా పేరుకు తగినట్టుగానే మంచి వినోదం పంచే విధంగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
ఫస్టాఫ్ లో కనిపించే లవ్ సీన్లు, కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు.
పాటలు బాగున్నాయని అందరికీ తెలిసిందే. వాటి చిత్రీకరణ కూడా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమాకి తగినట్టుగా ఉందని అంటున్నారు.
Details
ఖుషి సినిమాలో సఖి ఫీల్స్
సెకండాఫ్ లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావని, కాకపోతే మిగతా సీన్లు అందరినీ ఆకర్షిస్తాయని చెబుతున్నారు.
ఈ సినిమాలో మణిరత్నం దర్శకత్వం వహించిన సఖి సినిమా ఫీల్స్ కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సఖి సినిమా చూసిన వారికి ఖుషి సినిమా మరింత బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.
ఓవరాల్ గా చూసుకుంటే సినిమా నిడివి కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దాన్ని పక్కన పెట్టేస్తే ఖుషి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఖుషి సినిమాలో మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయరాం, రోహిణి, సచిన్ ఖేడ్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#Kushi Overall A Clean Rom-Com that is simple yet entertaining for the most part!
— Venky Reviews (@venkyreviews) August 31, 2023
Though the film has a regular story and feels lengthy at times, the entertainment in the film works and the emotional quotient in the last 30 minutes works well. Barring a few hiccups here and…
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#Kushi 🎬 Second Half Report 📝 :
— Mee Cinema (@Mee_Cinema) September 1, 2023
Viplav & Aaradhya Scenes🔥
Hospital Comedy Scene 💥
Background Score & Songs 💥
Metro Fight Acene 💥
Climax ⚡️
Overall A G💥💥D Second Half as well 👍
Stay Tuned to@Mee_Cinema for Full Review ✍️
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
My रिव्यू #Kushi Overall Review: ⭐⭐⭐⭐
— Ranjeet Kumar Nishad (@RanjeetKum73269) September 1, 2023
💥Hit Bomma 💥
Excellent Story👍
Cinematography & Editing too good 👌#VijayDeverakonda #Samantha #Kushireview #KushiOnSep1st #Kushi pic.twitter.com/Kd7tCt0Iko
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖుషి సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#Kushi #KushiOnSep1st #VijayDevarakonda
— Cinema Podham Mowa ❤️ (@CinemaPodham) September 1, 2023
2nd half review :
Good 2nd half 👍
But felt lag🙃
Final review:⭐️⭐️/5
Boring first half compared to second half
Second half runs good with decent music and bgm but still you will get bored of some lag scenes
Music and bgm are plus