Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హాయ్ నాన్న'.
డిసెంబర్ 7న థియేటర్లలో విడుదలై ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనుంది.
విమర్శకుల ప్రశంసలతో పాటు, టార్గెట్ ఆడియన్స్‌ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, అంగద్ బేడీ, నాజర్, జయరామ్, విరాజ్ అశ్విన్, ప్రియదర్శి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్‌ఫ్లిక్స్ ట్వీట్
Anaganaga oka Amma, Nanna, and vallaku puttina oka chinna paapa. Idhi trailer maathrame. Migilina katha 4th January na Netflix lo choodandi.🥰
— Netflix India South (@Netflix_INSouth) December 30, 2023
Hi Nanna, streaming from 4th January in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi on Netflix. 👨👩👧 #HiNannaOnNetflix pic.twitter.com/6ROuxDA1ar