హాయ్ నాన్న: వార్తలు

30 Dec 2023

నాని

Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా? 

నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హాయ్ నాన్న'.

08 Dec 2023

ఓటిటి

Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!

దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు 'హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో ముందుకొచ్చాడు.

07 Dec 2023

యానిమల్

Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు

న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాల్ ఠాకూర్ జోడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా చూద్దామని వెళ్లిని ప్రేక్షకులకు షాక్ తగిలింది.

07 Dec 2023

నాని

Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ మధ్య సాగే కథ

'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Nani) చేసిన సినిమా 'హాయ్ నాన్న'(Hi Nanna).

07 Dec 2023

నాని

Hi Nanna Twitter Review: హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? నాని, మృణాల్ ఫర్ఫామెన్స్ అదుర్స్!

న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా 'హాయ్ నాన్న'(Hi Nanna)తో వచ్చాడు.

28 Nov 2023

సినిమా

Hi Nanna : హాయ్‌ నాన్న నుంచి 'ఓడియమ్మా'.. లిరికల్‌ వీడియో రిలీజ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'హాయ్‌ నాన్న' (Hi Nanna) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.

27 Nov 2023

నాని

Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

నాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది దసరా మూవీతో కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నారు.

15 Nov 2023

నాని

HI NANNA : మనసుని హత్తుకుంటున్న నాని 'హాయ్‌ నాన్న'.. తాజాగా కొత్త వీడియో రిలీజ్

హీరో నాని, తండ్రి పాత్రలో నటించిన కుటుంబ కథ చిత్రం 'హాయ్‌ నాన్న' కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.

01 Nov 2023

నాని

NANI, MRUNAL : హాయ్ నాన్న థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. పూర్తి సాంగ్ డేట్ ఇదే

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని, బ్యాటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడిగా వస్తున్న హాయ్ నాన్న చిత్రం నుంచి ఇవాళ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

15 Oct 2023

నాని

హాయ్ నాన్న టీజర్ రిలీజ్, డిసెంబర్ 7న విడుదల కానున్న మూవీ

నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు దర్శకుడిగా శౌర్యువ్ తొలి చిత్రం ఇదే కావడం విశేషం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా 'హాయ్ నాన్న' తెరకెక్కుతోంది.

03 Oct 2023

సినిమా

హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్ 

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.

16 Sep 2023

నాని

Hi Nanna Movie: హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

14 Sep 2023

సినిమా

హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో తెరకెక్కించిన దసరా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.

01 Aug 2023

సినిమా

హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది.