
హాయ్ నాన్న టీజర్ రిలీజ్, డిసెంబర్ 7న విడుదల కానున్న మూవీ
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు దర్శకుడిగా శౌర్యువ్ తొలి చిత్రం ఇదే కావడం విశేషం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా 'హాయ్ నాన్న' తెరకెక్కుతోంది.
చెరుకూరి వెంకట మోహన్ (CVM), డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ కనువిందు చేయనుంది.
నాని కుమార్తెగా కియారా ఖన్నా నటిస్తోంది.'సీతా రామం' తర్వాత తెలుగులో వచ్చింది ఈ ఉత్తరాది బ్యూటీ నానితో ముద్దు సీన్ ఉండటం కొసమెరుపు.
ఫ్యామిలీతో కలిసి 'హాయ్ నాన్న' లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంజాయి చేయవచ్చని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. తండ్రి కుమార్తెల అనుబంధంతో ప్రేమ కథ, కుటుంబ విలువల చిత్రంగా నిలవనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
Presenting the most enthralling and affectionate #HiNannaTeaser ❤️🔥
— Vyra Entertainments (@VyraEnts) October 15, 2023
- https://t.co/63p7hjYePb
Love will blossom soon in Cinemas Worldwide on December 7th, 2023 🔥#HiNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998… pic.twitter.com/tgJemf1J39