తదుపరి వార్తా కథనం
NANI, MRUNAL : హాయ్ నాన్న థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. పూర్తి సాంగ్ డేట్ ఇదే
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 01, 2023
04:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, బ్యాటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడిగా వస్తున్న హాయ్ నాన్న చిత్రం నుంచి ఇవాళ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
ఈ మేరకు సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'ప్రాణం అల్లాడి పొదే అమ్మా' అంటూ సాగే పాట ప్రోమోను చిత్ర నిర్మాణ బృందం విడుదల చేసింది.
ఈ ప్రోమోలో నానిని మృణాళ్ టచ్ చేస్తున్న లుక్ రోమాంటిక్ గా కనిపిస్తోంది. అయితే పూర్తి పాటను మాత్రం ఈనెల 4న విడుదల చేయనున్నట్లు వైరా ఎంటర్టైన్ మెంట్స్ ప్రకటించింది.
శౌర్యువ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హాయ్ నాన్న డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
EMBED
హాయ్ నాన్న నుంచి థర్డ్ ప్రొమో రిలీజ్
https://twitter.com/NameisNani/status/1719588390612643927
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాయ్ నాన్న నుంచి థర్డ్ ప్రొమో రిలీజ్
Pinching your hearts on 4th :)#Ammadi will be magic ♥️#HiNannaOnDec7th pic.twitter.com/RrL1yTDwVT
— Nani (@NameisNani) November 1, 2023