NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ 
    తదుపరి వార్తా కథనం
    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ 
    హాయ్ నాన్న సినిమా నుండి రిలీజైన మృణాల్ ఠాకూర్ పోస్టర్

    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 01, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది.

    తండ్రి కూతుళ్ళ ఎమోషన్ కలిగిన కథతో హాయ్ నాన్న తెరకెక్కుతోందని గ్లింప్స్ వీడియోతో అర్థమైపోయింది. గ్లింప్స్ వీడియోలో మృణాల్ ఠాకూర్ పాత్రపై సరైన క్లారిటీ రాలేదు.

    తాజాగా మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా హాయ్ నాన్న సినిమా నుండి మృణాల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో భుజాన గిటార్ వేసుకుని మృణాల్ ఠాకూర్ కనిపించింది.

    అంటే, హాయ్ నాన్న సినిమాలో గిటార్ టీచర్ గా మృణాల్ కనిపిస్తోందని అర్థమవుతుంది.

    Details

    సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన మృణాల్ 

    మృణాల్ ఠాకూర్ మొదట్లో హిందీ సీరియల్స్ లో కనిపించింది. ఆ తర్వాత విట్టి దండు అనే మరాఠీ సినిమాలో నటించింది. అదే ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు వచ్చాయి.

    హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 సినిమా, ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ గుర్తింపుతోనే బాట్లా హౌస్, జెర్సీ, ఘోస్ట్ స్టోరీస్ తదితర సినిమాల్లో మెప్పించింది.

    అయితే తెలుగులో చేసిన సీతారామం మాత్రం ఆమెకు విపరీతమైన పేరును తీసుకొచ్చింది. దాంతోపాటే అవకాశాలు వస్తున్నాయి.

    ప్రస్తుతం ఆమె నటిస్తున్న హాయ్ నాన్న సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. వైరా ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాని
    తెలుగు సినిమా

    తాజా

    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ
    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత

    నాని

    దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా
    దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని సినిమా రిలీజ్
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్ సినిమా

    తెలుగు సినిమా

    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్  ప్రాజెక్ట్ కె
    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా?  మూవీ రివ్యూ
    పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్  పుష్ప 2
    శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025