మృణాల్ ఠాకూర్: వార్తలు
Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి సినీప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన ముచ్చటైన అందం, మనోహరమైన అభినయంతో ఆమె ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.
Sumanth: మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్
నటుడు సుమంత్, నటి మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్‌మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
Emergency: ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' చిత్రం జనవరి 17న విడుదలైంది.
Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్
'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
Mrunal Thakur: 'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్ ?
అభిమానులకు రాఘవ లారెన్స్ "కాంచన" సిరీస్ అంటే చాలా ఇష్టం.మూడు భాగాలూ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?
సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్
'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, గాయకుడు బాద్షా డేటింగ్‌లో ఉన్నట్లు రెండో రోజుల నుండి వీరిద్దరి ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.
Rashmika deepfake video: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్థరాత్రి తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్: ఆకాశానికెత్తేస్తున్న అభిమానులు
తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తమకు నచ్చిన నటీనటులను ఎంతగా ఆరాధిస్తారో కూడా అందరికీ తెలుసు.
IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023 అవార్డుల్లో సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది.
హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది.