Page Loader
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్ 
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్ 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, గాయకుడు బాద్షా డేటింగ్‌లో ఉన్నట్లు రెండో రోజుల నుండి వీరిద్దరి ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి. శిల్పాశెట్టి ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మృణాల్, బాద్షా చేతులు పట్టుకుని, క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా వీరి బంధం నిజమే అని కామెంట్లు పెడుతున్న నేపథ్యంలో బాద్షా వేదికగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టంచేశారు. తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చాడు. ' "డియర్ ఇంటర్నెట్, మిమ్మల్ని మరోసారి నిరాశపరిచినందుకు క్షమించండి, ఆ వార్తన్నీ నిజం కాదు' అని అన్నాడు. దీనికి స్మైల్ ఎమోజీలను జత చేసాడు. బాద్షా స్పందించడంతో రూమర్లకు చెక్ పడినట్లు అయ్యింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఇన్‌స్టా స్టోరీస్‌లో బాద్షా వివరణ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో