NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం 
    తదుపరి వార్తా కథనం
    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం 
    ఐఐఎఫ్ఎమ్ 2023 అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సీతారామం

    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 12, 2023
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023 అవార్డుల్లో సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది.

    హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు.

    గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 90కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది.

    ఐఐఎఫ్ఎమ్ 2023 అవార్డ్స్ వేడుకలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి.

    ఈ అవార్డ్స్ లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు డైవర్సిటీ అవార్డ్ దక్కింది.

    ఉత్తమ నటిగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నటనకు గానూ రాణీ ముఖర్జీ అందుకుంది.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    ఐఐఎఫ్ఎమ్ ఇన్స్ టా పోస్ట్ 

    Instagram post

    A post shared by iffmelbourne on August 12, 2023 at 10:34 am IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    మృణాల్ ఠాకూర్

    తాజా

    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్

    తెలుగు సినిమా

    కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా?  మూవీ రివ్యూ
    పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబో సినిమా టైటిల్ ఇదే?  పవన్ కళ్యాణ్
    మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు? మంచు మనోజ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  గేమ్ ఛేంజర్

    సినిమా

    థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి
    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సమంత
    ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలిని 2 కోట్లు కోరిన బొమ్మన్, బెల్లీ ఆస్కార్ అవార్డ్స్
    మదిలో మది టీజర్: ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేమకథ  టీజర్

    మృణాల్ ఠాకూర్

    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025