కంగనా రనౌత్: వార్తలు

News
filmography

19 Mar 2025

సినిమా

Kangana Ranaut: నన్ను అర్థం చేసుకోలేకపోయారు.. ఇంకెందుకు జడ్జ్‌ చేస్తున్నారు?.. కంగనా సంచలన వ్యాఖ్యలు 

కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మరోసారి చిత్ర పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన కంగనా!

కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందననే అందుకుంది.

Congress: కంగనాకు కాంగ్రెస్‌ అభినందనలు.. నెటిజన్లు షాక్!

బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 'ది మౌంటైన్‌ స్టోరీ' పేరుతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించనున్నారు.

Emergency: ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' చిత్రం జనవరి 17న విడుదలైంది.

25 Jan 2025

బ్రిటన్

Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్

బ్రిటన్‌లో ఎమర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంతమంది సిక్కులు అడ్డుకోవడంతో థియేటర్‌లో చిత్రం ప్రదర్శనను నిలిపి వేయాల్సి వచ్చింది.

Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్.. ఇంట్లో తీవ్ర విషాదం 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యల వివాదం.. అవి తన వ్యక్తిగతమని స్పష్టం

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ అమలు చేయాలని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.