Page Loader
Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు
'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు

Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2023
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాల్ ఠాకూర్ జోడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా చూద్దామని వెళ్లిని ప్రేక్షకులకు షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీలో ఓ యాజమాన్యం 'హాయ్ నాన్న' మూవీగా బదులుగా యానిమల్ మూవీ వేసిన ఘటన చోటు చేసుకుంది. హాయ్ నాన్న సినిమా కోసం ప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లో 8.15 గంటలకు టికెట్ బుక్ చేసుకున్న ఓ ప్రేక్షకుడికి యానిమల్ షో వేశారు. దీనిపై ఆ నెటిజన్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. ప్రసాద్ మల్టీఫ్లెక్స్ ఇవాళ పీవీఆర్ మూడ్‌లో ఉన్నాడని, ఎనిమిది గంటలకు పడాల్సిన బొమ్మ 8.15 గంటలకు పడిందని చెప్పాడు. ఇంకా సందీప్ రెడ్డి వంగా హాంగోవర్ వదల్లేదా అంటూ ప్రసాద్ మల్టీఫ్లెక్స్ కు ఉద్ధేశించి ట్విట్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యానిమల్ మూవీ వేయడంపై స్పందించిన నెటిజన్