LOADING...
Hi Nanna Movie: హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్
హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Hi Nanna Movie: హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. దసరా మూవీ లాంటి మాస్ మసాలా తర్వాత క్లాసికల్ సినిమాతో నాని వస్తున్నాడు. ఇప్పటికే హాయ్ నాన్న మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, ప్రోమోలు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి హైప్‌ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ క్రిస్మస్ కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 'సమయమా' అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ మెలోడికి మంచి ఆదరణ లభిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్