NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ajith Kumar: త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో
    తదుపరి వార్తా కథనం
    Ajith Kumar: త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో
    త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో

    Ajith Kumar: త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు.బెల్జియంలో ఉన్న ప్రసిద్ధ రేసింగ్ ట్రాక్ 'సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్'లో జరిగిన రేసులో ఆయన పాల్గొన్నారు.

    ఈ రేసు సమయంలో అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుండి బయటకి దూసుకెళ్లింది.

    అయితే , ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎలాంటి గాయాలు సంభవించలేదు.

    కారు ముందు భాగం మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇదే తరహాలో అజిత్ గతంలో కూడా రెండు సార్లు కారు ప్రమాదాలకు గురయ్యారు.

    కానీ అప్పట్లోనూ ఆయ‌న‌ ఆపదల నుండి సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆయనకు ఏమాత్రం గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

    వివరాలు 

    రూ.200 కోట్లు వసూళ్లు చేసిన "గుడ్ బ్యాడ్ అగ్లీ"

    ఇటీవల అజిత్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

    అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

    ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అజిత్‌కు మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇందులో సిమ్రాన్ మరియు త్రిష కృష్ణన్ కథానాయికలుగా నటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అజిత్ కారు ప్రమాదం.. వీడియో

    #AjithKumarRacing #AjithKumar
    Ajith Sir Racing Car Accident: pic.twitter.com/GOn0GADCcw

    — SUN'S Friday ☀️🌊 (@SUNSFRIDAY) April 19, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అజిత్ కుమార్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    అజిత్ కుమార్

    Ajith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్‌  సినిమా
    AjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..  సినిమా
    Ajith Kumar: హీరో అజిత్‌కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టిన కారు! కోలీవుడ్
    Vidaamuyarchi: ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025