బ్యాంక్: వార్తలు
12 Jul 2023
ఆర్థిక సంవత్సరంఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం
ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
30 Jun 2023
బిజినెస్దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు
భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది.
27 Jun 2023
కుంభకోణంహెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్
హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ బ్యాంక్ కుంభకోణం బయటపడింది. ప్రైవేట్ ఉద్యోగుల పేరిట అకౌంట్లు తెరిచి వాటి ద్వారా రూ.20 కోట్ల మేర పర్సనల్ లోన్లు తీసుకుని బ్యాంక్ ను మోసం చేసిన ఘటన మహానగరంలో చోటు చేసుకుంది.
26 Jun 2023
చెల్లింపురికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. చేతిలో ఉంది కదా అని, ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు.
19 Jun 2023
తాజా వార్తలుకరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.
23 May 2023
ఆర్ బి ఐనేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
04 May 2023
ఉద్యోగులుబ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారానికి ఐదు రోజులే డ్యూటీ..?
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్తను చెప్పనుంది.
01 May 2023
అమెరికాఅమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్
అమెరికాలో మరో బ్యాంకు దివాళాతో కుప్పకూలిపోయింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాళా తీసింది. దీంతో ఆ బ్యాంకును జేపీ మోర్గాన్ సంస్థ టేకోవర్ చేస్తున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
21 Apr 2023
షిర్డీ సాయిబాబాషిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు
షిర్డీ సాయిబాబా ఆలయ చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆలయానికి నిత్యం రూ.లక్షల్లో నాణేలు విరళంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిని డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.
17 Apr 2023
భారతదేశంUPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు
2022లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు భారతదేశంలో రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి.
12 Apr 2023
అమెరికాసిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్, స్టార్టప్‌లపై ప్రభావమెంత?
స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్‌లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్‍వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్‌పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
08 Apr 2023
సీబీఐICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది.
04 Apr 2023
ప్రకటన2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్
కొత్త ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో నియంత్రణ కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3%కి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది.
03 Apr 2023
ప్రకటనSBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI, నెట్ బ్యాంకింగ్ సేవలకు బ్యాంక్ సర్వర్‌లో అంతరాయం ఏర్పడింది.
30 Mar 2023
అమెరికాప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక!
ప్రపంచ బ్యాంక్ తదుపరి చీఫ్‌గా మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖారారైంది.
27 Mar 2023
ప్రకటనపతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం
US రుణదాత, టెక్ స్టార్టప్ రంగానికి మూలస్తంభమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) కుప్పకూలిన కొన్ని రోజుల తర్వాత, ఫస్ట్ సిటిజెన్స్ బ్యాంక్ షేర్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
23 Mar 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏవరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్
కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభంతో US ఫెడరల్ రిజర్వ్‌ను ప్రభావితం చేయడంలో విఫలమైంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వరుసగా తొమ్మిదవ సారి పెరగడానికి కారణం ఉద్యోగాల పెరుగుదల, వేతనాల పెంపుదల, వినియోగదారుల వ్యయం, ద్రవ్యోల్బణం.
23 Mar 2023
ప్రపంచంఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.
21 Mar 2023
వ్యాపారంUBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది
సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
20 Mar 2023
ప్రకటనక్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్
స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
17 Mar 2023
ప్రకటనభారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి
భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.
16 Mar 2023
అమెరికారేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభ ప్రమాదంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాని షేర్లు 70 శాతానికి పైగా పడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి.
16 Mar 2023
ప్రకటనక్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్
క్రెడిట్ సూయిస్ గ్రూప్ అతిపెద్ద వాటాదారు, సౌదీ నేషనల్ బ్యాంక్ (SNB) (1180.SE) అధిపతి స్విస్ బ్యాంక్‌లో రెగ్యులేటరీ కారణాలతో ఎక్కువ షేర్లను కొనుగోలు చేయబోమని చెప్పారు.
14 Mar 2023
వ్యాపారంసిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.
14 Mar 2023
ప్రకటనసిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి.
13 Mar 2023
స్టాక్ మార్కెట్ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్
భయాల మధ్య, US-ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (FRC) ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో 70% పైగా క్రాష్ అయ్యింది. ప్రస్తుతం స్టాక్ $21.94 దగ్గర ఉంది, ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 73.17% తగ్గింది.
13 Mar 2023
వ్యాపారంసిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం US బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు, దాని డిపాజిటర్లు భయపడకుండా ఉండటానికి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC), US ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ కలిసి ప్రకటనను విడుదల చేశాయి. ఈరోజు నుండి డిపాజిటర్లు తమ నిధులను యాక్సెస్ చేయచ్చని, SVB రిజల్యూషన్ నష్టాలను పన్ను చెల్లింపుదారులు భరించరని ఏజెన్సీలు తెలిపాయి.
13 Mar 2023
అమెరికాఅమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన
అమోరికాలో మరో బ్యాంకు మూతపడింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభాన్ని మరువకముందే సిగ్నేచర్ బ్యాంకును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
11 Mar 2023
ప్రకటనHDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు
యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
11 Mar 2023
ఎలాన్ మస్క్సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్
శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.
11 Mar 2023
ప్రకటనసిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ
శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి.
10 Mar 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏసిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది
టెక్నాలజీ స్టార్టప్‌లకు కీలక రుణదాత, కాలిఫోర్నియాకు చెందిన బ్యాంక్ స్టాక్, శాంటా క్లారా గురువారం మార్కెట్‌లో దారుణంగా చతికిలపడింది.
09 Mar 2023
ప్రకటనమూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్
FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.
03 Mar 2023
క్రిప్టో కరెన్సీక్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం
2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.
01 Mar 2023
ప్రకటనవారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.
24 Feb 2023
ప్రకటనప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా
ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.
23 Feb 2023
కర్ణాటకశ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు
రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.
15 Feb 2023
స్విట్జర్లాండ్మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse
స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.
02 Feb 2023
ఆస్ట్రేలియాఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా 5డాలర్ల నోటుపై బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఫొటో స్థానంలో దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్‌తో కరెన్సీ నోటు తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
20 Jan 2023
హైకోర్టుఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది.