NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది
    బిజినెస్

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 10, 2023 | 07:03 pm 1 నిమి చదవండి
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది
    టెక్నాలజీ స్టార్టప్‌లకు కీలక రుణదాత మార్కెట్‌లో చతికిలపడింది

    టెక్నాలజీ స్టార్టప్‌లకు కీలక రుణదాత, కాలిఫోర్నియాకు చెందిన బ్యాంక్ స్టాక్, శాంటా క్లారా గురువారం మార్కెట్‌లో దారుణంగా చతికిలపడింది. ఇన్వెస్టర్లు బ్యాంకు నుంచి తమ డిపాజిట్లను ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేయడంతో దాని షేర్లు 60% పైగా పడిపోయాయి. సాంకేతిక రంగం ఆర్థిక అనిశ్చితులు, రాబడులు పడిపోవడం, ఉద్యోగుల తొలగింపులు వంటి సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంది. రాబోయే మాంద్యం గురించి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా, స్టార్టప్‌లకు నిధులు గణనీయంగా పడిపోయాయి. బుధవారం నుంచి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సమస్యలు ప్రారంభమయ్యాయి. $1.25 బిలియన్ల సాధారణ స్టాక్, $500 మిలియన్ ప్రిఫరెన్షియల్ షేర్లు మొత్తంగా $1.75 బిలియన్ల వాటా అమ్మకం ప్రకటనతో బ్యాంక్ మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.

    షేర్ల విక్రయం బ్యాంక్ లిక్విడిటీ సామర్థ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తింది

    జనరల్ అట్లాంటిక్ $500 మిలియన్ల సాధారణ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. $21 బిలియన్ల నష్టాన్ని కలిగించే బాండ్ పోర్ట్‌ఫోలియోను అమ్మడం ద్వారా $1.8 బిలియన్ల నష్టాన్ని భర్తీ చేయడానికి షేర్ల అమ్మకం జరిగింది. బ్యాంక్ ప్రకటన ఖాతాదారులలో చాలా మందిని భయపెట్టింది. షేర్ల విక్రయం బ్యాంక్ లిక్విడిటీ సామర్థ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. USలోని దాదాపు సగం VC-సపోర్ట్ గల స్టార్టప్‌లతో, గత సంవత్సరం పబ్లిక్‌గా వచ్చిన 44% టెక్నాలజీ, హెల్త్‌కేర్ కంపెనీలతో బ్యాంక్ వ్యాపారం చేస్తుంది. వడ్డీ రేట్ల పెంపుతో రెండు రంగాలు ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది కంపెనీలు తమ నగదును బ్యాంకు నుండి విత్ డ్రా చేసేవరకు వచ్చింది, దీని ఫలితంగా బ్యాంక్ మూలధనాన్ని సేకరించేందుకు ప్రయత్నించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బ్యాంక్
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    స్టాక్ మార్కెట్
    షేర్ విలువ
    అమ్మకం

    బ్యాంక్

    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ ప్రకటన
    క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం క్రిప్టో కరెన్సీ
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటన
    ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా ప్రకటన

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ వ్యాపారం

    స్టాక్ మార్కెట్

    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    మరింత లాభపడిన భారతీయ రూపాయి విలువ
    కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారం
    FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్ వ్యాపారం

    షేర్ విలువ

    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా అదానీ గ్రూప్
    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి స్టాక్ మార్కెట్
    స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి స్టాక్ మార్కెట్

    అమ్మకం

    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 భారతదేశం
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023