NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి
    తదుపరి వార్తా కథనం
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి
    చంద్రశేఖర్ 460 మందికి పైగా వాటాదారులను కలుసుకున్నారు

    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.

    2022 చివరి నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ $209 బిలియన్ల ఆస్తులు ఉన్నాయి. డిపాజిటర్లు ఒక్క రోజులో $42 బిలియన్ల వరకు విత్ డ్రా చేశారు. అమెరికా ప్రభుత్వం చివరికి డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చే చర్యలు చేపట్టడం ప్రారంభించింది.

    బ్యాంక్

    460 మందికి పైగా వాటాదారులను ఈ వారం కలుసుకున్న చంద్రశేఖర్

    తన అంచనా ప్రకారం వందలాది భారతీయ స్టార్టప్‌లు ఎస్‌విబిలో బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను కలిగి ఉన్నాయని భారత సాంకేతిక శాఖ రాష్ట్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. చంద్రశేఖర్ ఈ వారం 460 మందికి పైగా వాటాదారులను కలుసుకున్నారు.

    ఇందులో బ్యాంక్ మూసివేత కారణంగా ప్రభావితమైన స్టార్టప్‌లు ఉన్నాయి. వారి సూచనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపినట్లు చెప్పారు. భారతీయ బ్యాంకులు SVBలో నిధులు ఉన్న స్టార్టప్‌లకు డిపాజిట్-బ్యాక్డ్ క్రెడిట్ లైన్‌ను అందించచ్చు, వాటిని తాకట్టుగా ఉపయోగించుకోవచ్చు.

    భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ మార్కెట్‌లలో ఒకటిగా ఉంది, ఇటీవల సంవత్సరాలలో బిలియన్-డాలర్ల విలువ ఉంది. డిజిటల్, ఇతర టెక్నాలజీ వ్యాపారాలపై పందెం వేసిన విదేశీ పెట్టుబడిదారుల సపోర్ట్ పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్
    ప్రకటన
    ఆదాయం
    నష్టం

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    బ్యాంక్

    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు హైకోర్టు
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక

    ప్రకటన

    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు భారతదేశం
    20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's బెంగళూరు
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో జియో
    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్

    ఆదాయం

    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ వ్యాపారం
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి ఉద్యోగుల తొలగింపు
    అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల వ్యాపారం
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025