Page Loader
SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సర్వర్‌లో అంతరాయం

SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 03, 2023
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI, నెట్ బ్యాంకింగ్ సేవలకు బ్యాంక్ సర్వర్‌లో అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి సర్వర్‌ డౌన్‌ అయినట్లు సమాచారం. వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా పరిస్థితి గురించి ఫిర్యాదు చేశారు. నెట్ బ్యాంకింగ్, UPI, YONO యాప్‌తో సహా అనేక సేవలు ఉదయం నుండి నిలిచిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు గురించి ఇతర ఆలస్యమైన ఆన్‌లైన్ సేవల వైఫల్యం గురించి ట్విట్టర్ ఫిర్యాదులతో నిండిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్యాంకింగ్ సేవలు సర్వర్ అంతరాయంతో ట్విట్టర్ లో ఫిర్యాదులు