NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ
    బిజినెస్

    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ

    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 14, 2023, 03:58 pm 1 నిమి చదవండి
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న  సంస్థ
    డిసెంబరు 31, 2022కి బ్యాంక్ కు $73.6 బిలియన్ల రుణాలు ఉన్నాయి

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి. గత వారం ఫెడరల్ రెగ్యులేటర్‌లు స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దగ్గర ఉన్న రుణాలను అపోలో తీసుకోవాలని అనుకుంటుంది. డిసెంబరు 31, 2022 నాటికి బ్యాంక్ కు $73.6 బిలియన్ల రుణాలు ఉన్నాయి, అయితే అపోలో ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరించింది. టెక్ స్టార్టప్‌ల కస్టమర్లు డిపాజిట్‌లను భారీగా ఉపసంహరించుకోవడం ప్రారంభించిన తర్వాత ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ శుక్రవారం రోజు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది.

    FDIC వారాంతంలో వేలం నిర్వహించింది, కానీ కొనడానికి ఎవరు ముందుకు రాలేదు

    గత సంవత్సరం చివరి నాటికి, బ్యాంకు $175 బిలియన్ల కంటే ఎక్కువగా బీమా చేయని డిపాజిట్లను మొత్తం ఆస్తులలో $209 బిలియన్లు ఉన్నాయి. ఆ ఆస్తుల్లో చాలా వరకు దీర్ఘకాలిక బాండ్లు, వడ్డీ రేట్ల కారణంగా బ్యాంకు నష్టానికి అమ్మాల్సి వచ్చింది. FDIC వారాంతంలో వేలం నిర్వహించింది, కానీ కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. బదులుగా, రెగ్యులేటర్ SVB డిపాజిట్లను ఉంచడానికి ఒక బ్రిడ్జ్ బ్యాంక్‌ను సృష్టించింది. కస్టమర్‌లందరికి పూర్తి డిపాజిట్ అందిస్తామని హామీ చేసింది. SVB ఫైనాన్షియల్ గ్రూప్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాజీ హోల్డింగ్ కంపెనీ, SVB క్యాపిటల్, SVB సెక్యూరిటీలతో సహా ఇతర యూనిట్లను అమ్మే అవకాశాన్ని కూడా వెతుకుతుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    వ్యాపారం
    ఫైనాన్స్
    బ్యాంక్

    తాజా

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    మే 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు? కర్ణాటక

    భారతదేశం

    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  అమెరికా

    వ్యాపారం

    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  భారతదేశం
    బంగార ధర ఎందుకు పెరుగుతోంది? కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.  బిజినెస్
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ తాజా వార్తలు
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ

    ఫైనాన్స్

    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు  లైఫ్-స్టైల్
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్

    బ్యాంక్

    బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారానికి ఐదు రోజులే డ్యూటీ..? ఉద్యోగులు
    అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్ అమెరికా
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023