NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
    భారతదేశం

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023, 01:07 pm 1 నిమి చదవండి
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
    మార్చి 23, 24 తేదీల్లో న్యూఢిల్లీని సందర్శించనున్న అజయ్ బంగా

    ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు. ఈ పర్యటన ఆఫ్రికాలో ప్రారంభమై యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా వరకు కొనసాగుతుంది. బంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సమావేశమవుతారు. భారతదేశ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చిస్తారు. నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో స్థాపించి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చిన వృత్తి విద్యా సంస్థల నెట్‌వర్క్ లెర్నెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌ను బంగా సందర్శిస్తారు.

    మాస్టర్‌కార్డ్‌లో అతను సాధించిన చాలా విజయాలు ఉన్నాయి

    తన ప్రపంచవ్యాప్త పర్యటనలో, బంగా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజ ప్రతినిధులతో సమావేశాలలో నిమగ్నమయ్యారు. బంగా అధ్యక్షుడిగా ఎన్నికైతే, తన విస్తృతమైన అనుభవాన్ని దీర్ఘకాల సవాళ్లను పరిష్కరించడానికి పెట్టుబడులను సమీకరించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని సృష్టించడంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మాస్టర్‌కార్డ్‌లో అతను సాధించిన చాలా విజయాలు ఉన్నాయి, అందులో గతంలో బ్యాంక్ ఖాతా లేని500 మిలియన్ల మందికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాక 50 మిలియన్ల చిన్న వ్యాపారాలకు మద్దతు ఇచ్చారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ప్రపంచం
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    నిర్మలా సీతారామన్

    ప్రపంచం

    2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు! పరిశోధన
    మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర బాస్కెట్ బాల్
    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు హైదరాబాద్
    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  స్టాక్ మార్కెట్

    భారతదేశం

    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా

    నరేంద్ర మోదీ

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల ఆర్థిక శాఖ మంత్రి

    నిర్మలా సీతారామన్

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి
    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ ఆర్థిక శాఖ మంత్రి
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023