HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు
యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది. HDFC బ్యాంక్ (సంవత్సరానికి)లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 90 రోజుల-6 నెలలు: సాధారణ ప్రజలకు-4.50శాతం, సీనియర్ సిటిజన్స్-5.00శాతం 6-9 నెలలు: సాధారణ ప్రజలకు-5.75శాతం,సీనియర్ సిటిజన్స్-6.25శాతం 9 నెలలు-సంవత్సరం: సాధారణ ప్రజలకు-6.00శాతం, సీనియర్ సిటిజన్స్-6.50శాతం సంవత్సరం-15 నెలలు: సాధారణ ప్రజలకు-6.60శాతం, సీనియర్ సిటిజన్లకు-7.10శాతం
HDFC బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు
HDFC బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 15-18 నెలలు: సాధారణ ప్రజలకు-7.10శాతం, సీనియర్ సిటిజన్లకు-7.60శాతం 18-21నెలలు: సాధారణ ప్రజలకు-2.00శాతం; సీనియర్ సిటిజన్లకు-2.50శాతం 21 నెలల నుండి 2 సంవత్సరాల కు: సాధారణ ప్రజలకు 7.00శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50శాతం 1 రోజు నుండి 5 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు 7.00శాతం: సీనియర్ సిటిజన్లకు-7.50శాతం 3 నుండి 5 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు 7.00శాతం, సీనియర్ సిటిజన్లకు-7.50శాతం 5 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు 7.00శాతం: సీనియర్ సింటోస్‌కు 7.50శాతం.