పాన్ కార్డు: వార్తలు

Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!

పాన్ కార్డు 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం దీన్ని ప్రకటించారు.

PAN 2.0 Project: రూ. 1,435 కోట్ల విలువైన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం..క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులు

కేంద్ర ప్రభుత్వం రూ. 1435 కోట్ల వ్యయంతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

PAN Card: మీ పాన్ కార్డ్ నంబర్ లో జనరేట్ అయ్యే అక్షరాలకు అర్థం ఏంటీ..? ఈ కోడ్ అర్థాలు చూద్దాం

అర్థిక లావాదేవీలు జరిపే ప్రతి భారతీయుడికి పాన్ కార్డు (PAN card) అవసరం. పాన్ ద్వారా ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తాయి.

PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) లేకుండా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్‌ లావాదేవీలు చేయడం అసాధ్యం.

నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ

ఆధార్‌ కార్డుతో పాన్‌ను అనుసంధానించేందుకు గడువు నేటితో ముగియనుంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 మేరకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానించాల్సిదే.

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.

బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు

వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.