NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!
    తదుపరి వార్తా కథనం
    Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!
    పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!

    Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 26, 2024
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ కార్డు 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం దీన్ని ప్రకటించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ పాన్ 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

    ఈ ప్రాజెక్ట్ ద్వారా పాన్ కార్డు అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్‌లలో 'శాశ్వత ఖాతా సంఖ్య'ను 'కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్'గా ఉపయోగించేందుకు మార్పులు చేస్తుంది.

    ఇది కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఉండగా, పాన్ కార్డు సామర్థ్యాన్ని మరింత పెంచడానికి QR కోడ్ ద్వారా ఉచిత అప్‌గ్రేడ్‌ను కూడా అందిస్తుంది.

    ఈ ప్రాజెక్ట్ పేపర్‌లెస్ ప్రక్రియలను ప్రవేశపెట్టి, తక్షణ డేటా ప్రామాణీకరణను సులభతరం చేస్తుంది.

    Details

     PAN 2.0 ప్రాజెక్ట్ ప్రయోజనాలు

    1)పాన్, టాన్ సేవలను సమగ్రంగా ఏకీకృతం చేస్తుంది.

    2) పాన్ డేటా వాల్ట్ ద్వారా వినియోగదారుల డేటా భద్రత పెరుగుతుంది.

    3) పేపర్‌లెస్, పర్యావరణ అనుకూల ప్రక్రియలు, మాన్యువల్ తప్పులను తగ్గించడం.

    4) పాన్ కార్డులో QR కోడ్ ఉంటే, అది స్కానింగ్ ద్వారా ఆన్‌లైన్ కార్యాచరణను ప్రారంభిస్తుంది.

    5) ఈ మార్పు పూర్తిగా డిజిటల్, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థ వైపు కీలక అడుగు.

    ఈ ప్రాజెక్ట్ భారతదేశాన్ని డిజిటల్‌గా శక్తివంతం చేస్తుంది, పన్ను చెల్లింపుదారుల కోసం మరింత సమర్థవంతమైన, సురక్షితమైన సేవలను అందించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాన్ కార్డు
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పాన్ కార్డు

    బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు బడ్జెట్ 2023
    ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి ఆధార్ కార్డ్
    నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే! ఆధార్ కార్డ్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  బీజేపీ
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా
    PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంతర్జాతీయం
    Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025