English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!
    తదుపరి వార్తా కథనం
    PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!
    ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!

    PAN: ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందాలా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 08, 2024
    04:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) లేకుండా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్‌ లావాదేవీలు చేయడం అసాధ్యం.

    పాన్ అనేది పన్ను సంబంధిత ప్రయోజనాలు పొందడంలో, లావాదేవీలను ట్రాక్ చేయడంలో కీలకంగా మారింది. భారత ఆదాయ పన్ను శాఖ అందరికీ 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను జారీ చేస్తుంది.

    ఇది పన్ను చెల్లింపుదారులకు నిర్బంధం. ఆధార్‌ ఆధారంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే పాన్‌ కార్డ్ పొందొచ్చు.

    అయితే సులభంగా ఇ-పాన్ (e-PAN) కూడా పొందే అవకాశం ఉంది. పాన్ కార్డును ముద్రించడం, పంపించడం వంటి పద్ధతుల వల్ల కొంత సమయం పడుతుంది.

    కానీ ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం అందిస్తున్న e-PAN మాత్రం క్షణాల్లోనే సిద్ధమవుతుంది.

    Details

    పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

    ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేసే ఈ e-PAN డిజిటల్ వెర్షన్ రూపంలో ఉంటుంది. దీన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    e-PAN సౌలభ్యాలు e-PAN వల్ల కేవలం ఆధార్ కార్డ్, లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఉంటే సరిపోతుంది. పేపర్‌లెస్ ప్రాసెస్ కావడం వల్ల, ఇది ఎంతో వేగంగా, సులభంగా లభిస్తుంది.

    ఇది పన్ను చెల్లింపుల్లో, ఫైనాన్షియల్ లావాదేవీల్లో, KYC ప్రాసెస్‌లో చెల్లుబాటు అవుతుంది. ఇన్‌స్టంట్ e-PAN సర్వీస్‌ ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.

    పాన్ కార్డు లేని వారికి మాత్రమే ఇది సమర్ధంగా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌లో దీనిని ఉచితంగా పొందవచ్చు

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

    డౌన్ లోడ్ చేసుకొనే విధానం

    1. ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

    2. 'ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి.

    3. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, మిగిలిన సమాచారం పూరించండి.

    4. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చే OTP ఎంటర్ చేయండి.

    5. మీ వివరాలు ధృవీకరణ తరువాత, రిసీప్ట్ నంబర్ వస్తుంది. దీన్ని భద్రంగా ఉంచుకోండి.

    6. వెంటనే మీ e-PANని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాన్ కార్డు
    ఆధార్ కార్డ్

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    పాన్ కార్డు

    బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు బడ్జెట్ 2023
    ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి ఆధార్ కార్డ్
    నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    ఆధార్ కార్డ్

    వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి భారతదేశం
    Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ రాష్ట్రం
    UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్ ఫీచర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025