టెలిగ్రాం: వార్తలు

టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్

ప్రముఖ దేశీయ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్​ లీకులకు గురైంది. ఈ మేరకు సదరు యాప్ లో ఆధార్​, పాన్​ కార్డు డేటా లీకేజీ జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది.