రాష్ట్రం: వార్తలు
Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు
తెలంగాణలో వారం రోజులు కొనసాగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
APPSC: ఏపీపీఎస్సీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్ సెన్సింగ్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది.
Ayodhya Ram Mandir: జనవరి 22న సెలవు ప్రకటించి.. మద్యం బంద్ చేసిన రాష్ట్రాలు ఇవే..
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వైభవంగా జరగనుంది.
Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దసరా సెలవులను మార్పులను చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం
జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది.
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది.
Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఆధార్ కార్డు వినియోగిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌ను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.