Page Loader
Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వారం రోజులు కొనసాగిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి అయ్యాయి. 513 పోస్టుల కోసం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా అభ్యర్థులు పరీక్షలకు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.