తదుపరి వార్తా కథనం

APPSC: ఏపీపీఎస్సీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 23, 2024
04:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.. గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో, కొన్ని నెలలుగా ఈ పోస్ట్ ఖాళీగా ఉండింది.
దీంతో అనురాధను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సీఎం కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.