NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / iQOO 13: భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో
    తదుపరి వార్తా కథనం
    iQOO 13: భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో
    భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో

    iQOO 13: భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రసిద్ధ మొబైల్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని (iQOO 13) భారత మార్కెట్లో విడుదల చేసింది.

    ఇది ఐకూ 12 సిరీస్‌కు కొనసాగింపుగా విడుదల చేయబడింది. అత్యాధునిక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.

    ఈ ఫోన్ ధర, ఇతర విశేషాలపై ఓ లూకేద్దాం..

    వివరాలు 

    ధర,వేరియంట్లు: 

    ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ - ధర ₹54,999 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ - ధర ₹59,999 ఫోన్ లెజెండ్, నార్డో గ్రే కలర్లలో లభిస్తుంది.

    డిసెంబర్ 11 నుండి అమెజాన్,ఐకూ అధికారిక ఈ-స్టోర్ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ,ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి ₹3,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది. అదనంగా, పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ₹5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

    వివరాలు 

    స్పెసిఫికేషన్లు

    ఆపరేటింగ్ సిస్టమ్: ఫన్‌టచ్‌ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15

    డిస్‌ప్లే: 6.82 అంగుళాల 2కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్

    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ప్రాసెసర్ అదనపు చిప్: ఐకూ క్యూ2 చిప్ (గేమింగ్ పనితీరు మెరుగుపరచేందుకు)

    హీట్‌ని కంట్రోల్‌ చేయడానికి: 7,000 sq mm వ్యాపర్ ఛాంబర్

    కెమెరా: వెనుక: 50 MP సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్ (OIS, EIS సపోర్ట్), 50 MP అల్ట్రావైడ్, 50 MP టెలిఫోటో ముందు: 32 MP సెల్ఫీ కెమెరా

    వివరాలు 

    కీ స్పెసిఫికేషన్స్‌ 

    బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్

    నిర్మాణ నాణ్యత: IP68, IP69 రేటింగ్‌తో

    డిస్‌ప్లే: 6.82-inch

    కెమెరాలు: 50+ 50+ 50

    సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ

    వేరియంట్లు: 12జీబీ+256జీబీ; 16జీబీ+512జీబీ

    బ్యాటరీ: 6150mAh ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 15

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మొబైల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మొబైల్

    Mobile users ID: మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం  ఆధార్ కార్డ్
    Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య  తాజా వార్తలు
    Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే  మానసిక ఆరోగ్యం
    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025