Page Loader
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు నుంచి కీలక అప్డేట్.. హీరోయిన్ లుక్ సూపర్బ్
టైగర్ నాగేశ్వరరావు నుంచి కీలక అప్డేట్.. హీరోయిన్ లుక్ సూపర్బ్

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు నుంచి కీలక అప్డేట్.. హీరోయిన్ లుక్ సూపర్బ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2023
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరక్టర్ వంశీ దర్శకత్వంలో వస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, రేణూ దేశాయ్, అనుపమ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఈసినిమాలో రవివేజ సరసన 'సారా'గా నటించిన నుపూర్ సనన్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నుపూర్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నుపూర్ సనన్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్