
Ravi Teja: ప్రభుత్వ ఉద్యోగిగా మిస్టర్ బచ్చన్ లో కనిపించనున్న మాస్ మహరాజా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
రవితేజ ఈ మూవీలో ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
తాజాగా మూవీ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశాడు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
A MASS MAHARAAJ fan gatecrashes the sets of #MrBachchan and gets us an exciting update 🤩🤩
— People Media Factory (@peoplemediafcy) June 15, 2024
- https://t.co/elnOXUqmtn#MrBachchanShowreel out on June 17th. This one is going to be a cracker 💥💥#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl @harish2you @IamJagguBhai… pic.twitter.com/U9XbyGkaf3