ఈగిల్: వార్తలు
Eagle Trailer : విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్
మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), డైరక్టర్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న 'ఈగల్'(Eagle) ట్రైలర్ రిలీజైంది.
Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్
ఇటీవల టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో అలరించిన మాస్ మహరాజ్ రవితేజ.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Eagle: రవితేజ ఈగల్ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'.
సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్.. ఖరారైన ముహుర్తం
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఈగల్ ఒకటి. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే వార్త అందించింది.
'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తూనే, మరో వైపు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఈగల్' చిత్రంలోనూ నటిస్తున్నారు.