NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Eagle Trailer : విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్
    తదుపరి వార్తా కథనం
    Eagle Trailer : విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్
    విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్

    Eagle Trailer : విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 20, 2023
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), డైరక్టర్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న 'ఈగల్'(Eagle) ట్రైలర్ రిలీజైంది.

    ఇప్పటికే విడుదలైన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది.

    తాజాగా విడుదలైన ఈగల్ ట్రైలర్‌లో రవితేజ్ లుక్, యాక్షన్ సీన్లు మూవీపై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచేశాయి. ఇందులో 'ఆయుధంలో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి.

    ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ కానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్రైలర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

    Breaking the myths this Sankranthi!#EAGLETrailer out now :)
    - https://t.co/ZSe6qyHxon

    See you all at the cinemas on JAN 13th with #EAGLE 🔥#EAGLEonJan13th pic.twitter.com/3mnQjG7nwl

    — Ravi Teja (@RaviTeja_offl) December 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవితేజ
    ఈగిల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రవితేజ

    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? మూవీ రివ్యూ
    మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ? తెలుగు సినిమా
    బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం  తెలుగు సినిమా
    ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా?  తెలుగు సినిమా

    ఈగిల్

    'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ  రవితేజ
    సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్‌.. ఖరారైన ముహుర్తం  రవితేజ
    Eagle: రవితేజ ఈగల్ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ రవితేజ
    Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025