LOADING...
Mass Jathara: 'నాకంటూ ఓ చరిత్ర ఉంది..' మాస్‌ డైలాగులతో అలరించిన రవితేజ 

Mass Jathara: 'నాకంటూ ఓ చరిత్ర ఉంది..' మాస్‌ డైలాగులతో అలరించిన రవితేజ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. కథానాయికగా శ్రీలీల నటిస్తోంది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి, తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్‌పై కనబడుతూ, "నాకంటూ ఓ చరిత్ర ఉంది" అని చెప్పే మాస్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. టీజర్‌లో ఆయన యాక్షన్ పంచ్‌లు, స్టైల్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో రవితేజ చేసిన ట్వీట్