AUS vs ENG: యాషెస్ సిరీస్.. ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-1 తేడాతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 302/8తో ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ 342 పరుగులకు ఆలౌటైంది ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది .
వివరాలు
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 567 పరుగులు
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్ హెడ్ 29,జాక్ వెదర్‌లాండ్ 34,మార్నస్ లబుషేన్ 37 పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ 12,ఉస్మాన్ ఖవాజా 6 పరుగులు చేసి విఫలమయ్యారు. అలెక్స్ కేరీ 16*,కామెరూన్ గ్రీన్ 22* నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 3/42తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384, రెండో ఇన్నింగ్స్‌లో 567 పరుగులకే ఆలౌటైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం
🚨 AUSTRALIA WINS THE ASHES 🚨
— Rayham (@RayhamUnplugged) January 8, 2026
- Australia beat England in the fifth and final test match at the SCG to win the 5-match Ashes series 4-1. 🔥 pic.twitter.com/1Mf5Jfpq6V