Page Loader
సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం
సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

వ్రాసిన వారు Stalin
May 23, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్‌కు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సిడ్నీలో మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు విమానం సాయంతో కాంట్రయిల్‌లతో 'వెల్‌కమ్ మోదీ' అనే అక్షరాలను ఆకాశంలో రాశారు. ఈ స్కై రైటింగ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అబ్బురపరిచే  స్కై రైటింగ్‌