ఆస్ట్రేలియా: వార్తలు

AUS vs NED: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ ఎంట్రీ

వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

AUS Vs PAK : ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో!

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగాలో 18వ మ్యాచులో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆసక్తికర పోరు మొదలు కానుంది.

AUS vs SA: సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 134 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది.

World Cup 2023 : గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా పోటీపడనుంది.

ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు

ఆస్ట్రేలియాే జట్టు అంటే చాలు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెచ్చిపోతున్నాడు. ప్రపంచం క్రికెట్లో మరే జట్టుపై లేని రికార్డులను కంగారుల జట్టుపైనే సాధిస్తుండటం గమనార్హం.

విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

దక్షిణ ఆఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఈ మేరకు సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ రికార్డు.. ప్రపంచకప్‌ హిస్టరీలోనే అతితక్కువ బంతుల్లోనే ఘనత

ఆస్ట్రేలియన్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్‌ 2023లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.

IND Vs AUS : చేతులేత్తిసిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చైన్నై వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు.

Virat Kohli : స్టన్నింగ్ క్యాచ్‌తో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు.

World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్

క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం అసన్నమైంది.

IND vs AUS : భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. భారత్‌తో తలపడేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్

వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్

ఆస్ట్రేలియాతో జరిగి మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది.

Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్

రాజ్‌కోట్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విజృంభించాడు.

IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు.

Steve Smith: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం టీమిండియా సై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది.

3rd ODI:ఇలాగైతే ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పదు.. భారత జట్టులోకి సీనియర్ ప్లేయర్ల ఎంట్రీ! 

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేలకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

సెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399 

వన్డేలో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లతో మోత మోగించాడు.

హాఫ్ సెంచరీతో రఫ్పాడించిన రాహుల్, సూర్య  తొలి వన్డేలో  టీమిండియా ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన భారత్, ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్.. భారత్‌పై ఆసీస్‌దే ఆధిపత్యం!

త్వరలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. నేడు మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది.

IND vs AUS: రేపు భారత్‌తో వన్డే మ్యాచ్.. ఆసీస్‌కు భారీ షాక్

రేపటి నుంచి ఆస్ట్రేలియా తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టు తలపడనుంది.

WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్  

ఆసియా కప్-2023 అద్భుత విజయంతో టీమిండియా నూతనోత్సాహంగా నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ కాగలిగింది.

Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

SA Vs AUS: వన్డే సిరీస్ సమంపై దక్షిణాఫ్రికా గురి.. రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్

దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటికే 2-1 అధిక్యంతో నిలిచిన ఆస్ట్రేలియా, మరో మ్యాచులో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

David Warner: అరుదైన ఘనతను సాధించిన డేవిడ్ వార్నర్

సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఐదు మ్యాచుల వన్డే సిరీస్ ను ఆడుతోంది.

Labuschange : సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్‌ లబుషేన్‌ 

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.

World Cup 2023: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!

భారత్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ పాట్ కమిన్స్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.

మూడో టీ-20లో దక్షిణాఫ్రికా చిత్తు.. క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికా గడ్డపై మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో కంగారు జట్టు ఐదు వికెట్లతో గెలిపొందింది.

28 Aug 2023

క్రీడలు

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దూరం 

ద‌క్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బ త‌గిలింది.ఇప్పటికే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాలతో సతమతమౌతుంటే ఇప్పుడు స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా గాయ‌ప‌డ్డాడు.

తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది.

15 Aug 2023

ఐసీసీ

ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే! 

ఈసారీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది.

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆసీస్ యువ బౌలర్ రికార్డు.. 20 బంతుల్లో 3 వికెట్లు.. 1 పరుగు!

యూకే వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్‌లో ఆస్ట్రేలియా యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.

World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్

భారత్ వేదికగా మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.

ఆరోన్ ఫించ్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్

త్వరలో ధక్షిణాప్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వెళ్లనుంది. ఆగస్టు 30న దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచులను ఆసీస్ ఆడనుంది.

Australia: 91మంది బాలికలపై లైంగిక వేధింపులు; మాజీ చైల్డ్ కేర్ వర్కర్‌ కేసు 

ఆస్ట్రేలియాలో చైల్డ్ కేర్ వర్కర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 91మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ దేశ పోలీసులు అభియోగాలు మోపారు.

యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా సాగే క్రికెట్ సమరం యాషెస్ లోని ఐదో మ్యాచ్ ను ఇంగ్లీష్ జట్టు విజయంతో ముగించింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ 2023లో చివరి మ్యాచ్ సోమవారం ముగిసింది.

29 Jul 2023

ఆర్మీ

ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు

ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్యతీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ చివరి టెస్టు కెన్నింగ్ టన్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ సిరీస్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

మళ్లీ చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తోంది. ఆమె నిలకడగా రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.