LOADING...
IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 52, స్టీవ్ స్మిత్ 41, లబుషన్ 39, కామెరూన్ గ్రీన్ 31, స్టోయినిస్ 29, జోష్ ఇంగ్లీస్ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జడేజా, బుమ్రా తలా ఓ వికెట్ పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

276కి ఆస్ట్రేలియా ఆలౌట్