NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం
    తదుపరి వార్తా కథనం
    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం
    వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. అయితే నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి.

    మార్చి 2019 నుంచి అన్ని ఫార్మాట్లో వరుసగా 24 సిరీస్ లలో టీమిండియా విజయం సాధించింది. చివరి వన్డేలో వింత దృశ్యం ఎదురైంది.

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసే ఒక కుక్క మైదానంలోకి ప్రవేశించింది. దీంతో కొంతసేపు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్ ను నిలిపేశారు. మరోసారి గాలిపటాలు మైదానంలోకి రావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆటను మరోసారి నిలిపివేయాల్సి వచ్చింది.

    టీమిండియా

    వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా

    ఇక సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీసీ, భారత్ 1143 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నింగ్స్ శాతం పరంగా ఆసీసీ జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

    ఆసీస్‌ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ(54), హార్దిక్‌ పాండ్యా(40) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

    ఆసీస్ బౌలర్ ఆడమ్‌ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభిం, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మైదానంలోకి ప్రవేశించిన కుక్క

    dog during live match#INDvsAUS #3rODI pic.twitter.com/0QdP3OWqsD

    — Saajan Yadav (@SaajanY28911637) March 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    క్రికెట్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఆస్ట్రేలియా

    సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం క్రికెట్
    బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..! క్రికెట్
    4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు క్రికెట్
    టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు క్రికెట్

    క్రికెట్

    తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్ టీమిండియా
    భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం ఐర్లాండ్
    డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్
    వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025